Random Video

Playing XI లో మార్పులు ఎందుకు ? మళ్ళీ అదే రిపీట్ అవుద్ది.. హ... Virat Kohli || Oneindia Telugu

2021-08-25 113 Dailymotion

India VS England: Captain Virat Kohli said that the visitors have no reason to change a winning combination ahead of the third Test. India had won the second Test at Lord's by 151 runs.
#INDvsENG3rdTest
#ViratKohli
#IndiaVSEngland
#WinningCombination
#KLRahul
#RohitSharma
#LeedsTest


బుధవారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 151 పరుగులతో ఘన విజయం సాధించిన జట్టుతోనే బరిలోకి దిగుతామని చెప్పాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని భావిస్తున్నామని.. అందుకే విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చాలని అనుకోవడం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు.