Random Video

పెంచిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన మహిళా నేతలు

2021-09-11 1 Dailymotion

పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైన వంటవార్పు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు. మోడీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను పెంచి సామాన్యుడి జీవనాన్ని మృగ్యం చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ మహిళా అద్యక్షురాలు సునితా రావు.

Women Congress leaders staged a roadblock demanding a reduction in the hike in petrol, diesel and cooking gas prices. Congress women president Sunita Rao has lashed out at the Modi government for inflating the prices of essential commodities and ruining the lives of ordinary people.
#Congressparty
#Womenprasident
#Sunitharao
#Modigovernment
#Essentialcommodities
#Highprises