Random Video

Telangana లో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోంది! - Telangana BJP

2022-02-12 4,359 Dailymotion

Telangana BJP leaders Comments on TRS and CM KCR. they questioned govt about janagam issue.
#Telangana
#CMKCR
#TRS
#BJP
#KTR
#BJPyuvamorcha
#Janagam

బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు జనగామ నుంచి అక్కడున్న సమస్యల గురించి గతంలో ఇచ్చిన హామీల గురించి ముఖ్యమంత్రి KCR దృష్టి కి తీసుకురావాలని జనగామ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక తెరాస నేత ముత్తిరెడ్డి ఆయన అనుచరులు మూకుమ్మడిగా బీజేపీ యువ మోర్చా కార్యకర్తలపై దాడి చేసారని దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.