Random Video

IPL 2022: Sunrisers కి Nicolas Pooran బంగారు బాతు, Kaviya Maran సెలక్షన్ ? | Oneindia Telugu

2022-02-18 2 Dailymotion

IPL 2022 Mega Auction: SunRisers Hyderabad fans happy with Nicolas Pooran's knock against India in Ind vs WI T20 Match





#IPLAuction2022
#SunRisersHyderabad
#NicolasPooran
#KaviyaMaran
#SRHplayers
#AidenMarkram
#teluguplayersinsrh
#SRHFans
#RahulTripathi
#ipl2022news
#SRHTrolls

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ సూపర్ ఇన్నింగ్స్‌‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఇదే తరహా ప్రదర్శన కనబరిస్తే చాలని కామెంట్ చేస్తున్నారు. పూరన్‌ను తీసుకోవడాన్ని తప్పుబట్టిన వారే అతన్ని ప్రశంసిస్తున్నారు.