Random Video

బాలయ్యతో అట్లుంటది.. నవ్వులు తెప్పిస్తున్న వీడియో

2022-06-03 5 Dailymotion

హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలయ్య పర్యటన. అభిమాని రాము నూతన గృహప్రవేశానికి హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ ఫోటోలు దిగుతున్న సమయంలో ఓ చిన్నారి నిద్రపోతోంది. బాలయ్య చిన్నారిని తట్టి నిద్రలేపి మరీ ఫోటో దిగారు.