Random Video

చివరకు స్మిత్ కూడా సెంచరీ చేశాడు… నీ సంగతేంది? ఏకిపారేస్తున్న ఫ్యాన్స్! *Cricket | Telugu OneIndia

2022-07-09 227 Dailymotion

Virat Kohli trolled after Steve Smith slams first ton in 18 months | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల ట్రోలింగ్‌కు గురయ్యాడు. గత మూడేళ్లుగా సెంచరీ లేక నిలకడలేమి ఫామ్‌తో కోహ్లీ సతమతమవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. ఫార్మాట్, వేదికలు మారినా.. కోహ్లీ ఆట మాత్రం మారడం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీ.. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ టెస్ట్‌లో చెలరేగుతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.

#ViratKohli
#SteveSmith
#AUSvSL
#ENGvIND
#CricketTwitter
#Viratkohli
#joeroot
#Cricket
#Virattrolledbyfans
#Indiancricket
#Australiacricket