Random Video

సీఎం కావాలనే ఆలోచన లేదు... చిరంజీవి అవసరం వచ్చిందా? *Politics | Telugu OneIndia

2022-08-23 1,436 Dailymotion

Andhra Pradesh: Former Minister Vellamapalli Srinivas slams Pawan Kalyan Over his comments over YSRCP | పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కల్యాణేనని ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పరితమిస్తోన్నాడే తప్ప తాను అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదని అన్నారు. ఈ రకంగా చూస్తే పవన్ కల్యాణ్ ఇప్పుడు కూడా తన సొంత పార్టీలోనే కోవర్ట్‌గా పని చేస్తోన్నాడని ఆరోపించారు.


#pawankalyan
#janasena
#chiranjeevi