Random Video

Karnataka Elections 2023.... విజయ్ పూర్ జిల్లాలో విధ్వంసం.. కొనసాగుతున్న Karnataka పోలింగ్..

2023-05-10 5,338 Dailymotion

Three Violent incidents have taken place in karnataka election polling. During the election polling masabinala villagers broke the EVMs in of Basavan Bagewadi taluka of Vijayapura district.

కర్ణాటక ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికల పోలింగ్, అక్కడక్కడ హింసాత్మకంగా మారుతుంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగించడానికి ఎన్నికల అధికారులు, పోలీసులు 144 సెక్షన్ విధించి మరీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

#karnatakaelections
#karnatakaassemblyelections2023
#bjp
#congress
#violence
#evms
#politics
~ED.42~PR.39~