Random Video

Siddaramaiah's Swearing In Ceremony: Bengaluru ఇన్ చార్జ్ మంత్రిగా రెడ్డికి చాన్స్ వస్తుందా ?

2023-05-19 4,528 Dailymotion

Karnataka CM Swearing In Ceremony:Who will be the in-charge minister of Bengaluru in Siddaramaiah's cabinet ahead of Siddaramaiah's Swearing In Ceremony.
సిద్దరామయ్య క్యాబినెట్ లో ఎవరికి బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారు ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2013లో సిద్దరామయ్య సీఎం అయిన తరువాత రామలింగా రెడ్డి మంత్రి అయ్యారు. రామలింగా రెడ్డికి బెంగళూరులో ప్రతిమూల తెలుసు, అందుకే సిద్దరామయ్య క్యాబినెట్ లో మంత్రిగా పని చేసిన రామలింగా రెడ్డికి అప్పట్లో బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు కూడా రామలింగా రెడ్డిని బెంగళూరు ఇన్ చార్జ్ మంత్రిగా నియమించే అవకాశం ఉందని తెలిసింది.
#KarnatakaCMSwearingInCeremony
#SiddaramaiahSwearingInCeremony#Karnatakacm
#DKShivakumar#Siddaramaiah
#Congress#Bengaluru
#SoniaGandhi