Random Video

Weather Update.. ఆ జిల్లాల్లోనే మొదట వర్షాలు మొదలు.. నైరుతి రుతుపవనాల రాక.. ? | Oneindia Telugu

2024-04-16 74 Dailymotion

The officials of Amaravati Meteorological Center have revealed that there will be good rains during the southwest monsoon season this year.

ఆంధప్రదేశ్ ప్రజలకు, రైతులకు భారత వాతావరణ శాఖ తియ్యటి శుభవార్తను వినిపించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ నైరుతి రుతుపవనాల ప్రభావంపై ముందస్తు అంచనాలను వెల్లడించింది.

#Weather
#WeatherUpdate
#WeatherEffect
#Summe
#Temperature
#Rains
#IMD
#AndhraPradesh
#Telangana
~ED.232~PR.39~HT.286~