గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెషర్ పేలుడు - ఆరుగురు దుర్మరణం
2024-06-28 256 Dailymotion
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్ అనే పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కంప్రెషర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి ఆరుగురు మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.