Metpally Woman Got First Rank in JL : ఉద్యోగం సాధించాలంటే ఈరోజుల్లో చాలా కష్టం. ప్రత్యేక కోచింగ్‌లు తీసుకుని రేయింబవళ్లు కష్టపడినా విజయం వరిస్తుందనే ధీమా లేని పరిస్థితి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలు కావు. కానీ, ఓ యువతి అందుకు భిన్నంగా రాణిస్తోంది. ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమైంది. తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో ప్రయత్నాలు చేసింది. ఫలితంగా ఏకంగా 4 ఉద్యోగాలకు ఎంపికైంది కరీంనగర్ జిల్లాకు చెందిన సాయిశిల్పి. తన సక్సెస్ స్టోరీనే ఇది.