YS Jagan Mohan Reddy Fires on Police: అసెంబ్లీ ఆవరణలో పోలీసులు పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ లోపలకి ప్లకార్డులు తీసుకువెళ్లటాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.