Random Video

గ్యారంటీల పేరుతో రాహుల్, సోనియా గాంధీ పరువు తీశారు : హరీశ్‌రావు

2024-07-27 51 Dailymotion

Harishrao Slams Congress Govt : ఆరు గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ పరువు తీశారని, సోనియా ప్రతిష్టను దిగజార్చారని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారని, కానీ నేడు బడ్జెట్‌లో గ్యారంటీలకు, ఓటాన్ అకౌంట్ కంటే తక్కువ కేటాయించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం గ్యారంటీలు హామీలు అమలు చేయలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు