Random Video

ఆదివాసీలు పోరాటాలు చేశారు కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు : మంత్రి సీతక్క

2024-08-09 9 Dailymotion

Minister Seethakka on Adivasis : తరతరాలుగా ఆదివాసీలు పోరాటాలు చేశారని, కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రితోపాటు స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.