Random Video

12 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలుడు - పోలీసుల చొరవతో ఇన్నేళ్లకు తల్లి చెంతకు

2024-08-14 2 Dailymotion

Man Meets His Family After 12 years : సిగరెట్‌ తాగున్నానని తెలిస్తే తండ్రి కొడతారేమోననే భయంతో ఓ బాలుడు 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. ఊరు కాని ఊరు వచ్చి ఆకలితో అలమటించాడు. పొట్టకూటి కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. నాన్‌బెయిలబుల్‌ కేసులో నిందితుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేయగా మిస్సింగ్‌ కేసు బయటకొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.