Random Video

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక

2024-08-15 0 Dailymotion

Ministers hoisted National Flag in Various Districts : రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు మువ్వన్నెల జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.