Random Video

హీరోయిన్‌ను వేధించిన వైఎస్సార్సీపీ నేతలు

2024-08-27 7 Dailymotion

YSRCP Leaders Harassed To Mumbai Actress: జగన్‌ హయాంలో ముంబయికి చెందిన ఓ హీరోయిన్‌ను వైఎస్సార్సీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్‌ వేధించారన్న వార్త దుమారం రేపుతోంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ప్రేమపేరిట సినీనటి వెంటతిరిగి పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లు సమాచారం. ఆపై సినీనటి, ఆమె కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి బెదిరించి తమ జోలికి రాకుండా రాజీచేసుకున్నట్లు తెలిసింది. వేధింపుల వెనుక వైఎస్సార్సీపీ ముఖ్యనాయకుడు, ఓ సీనియర్‌ ఐపీఎస్ అధికారి కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది.