Random Video

తల్లీతండ్రిమరణంతో అనాథలైన ఇద్దరు బిడ్డలు - అండగా నిలిచిన గ్రామయువత

2024-09-11 0 Dailymotion

Heartbreaking story Of Two Girls : చిన్ననాడే తల్లి దూరమైంది. ఊహ తెలిసి వస్తున్న సమయంలో తండ్రి మరణించడంతో ఆ ఇద్దరు ఆడ బిడ్డలు ఒంటరయ్యారు. ఓ వైపు పేదరికం మరోవైపు తల్లిదండ్రుల మరణం. విధి ఆడిన వింతనాటకంలో ఒంటరిగా మారిన ఇద్దరి బిడ్డల హృదయవిధారక ఘటన మెదక్​ జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వారి దయనీయపరిస్థితిని మంచి మనసుతో అర్థం చేసుకున్న ఆ ఊరి యువత ఆ ఇద్దరి బిడ్డలకు అండగా నిలిచారు. చందాలు వేసుకుని వారికి నగదు సాయాన్ని అందించి తమ మంచి మనసును చాటుకున్నారు.