Random Video

వేగంగా సాగుతున్న బోట్లను వెలికితీసే పనులు

2024-09-12 29 Dailymotion

BOATS REMOVAL AT PRAKASAM BARRAGE: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలిగింపు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నిమ్మలరామానాయుడు అన్నారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న బోట్లు కత్తిరించే ప్రక్రియను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు 70 శాతం పనులను పూర్తి చేశామన్నారు.