'హైడ్రా'మా కాదు హైదరాబాద్ కోసం పని చేయండి : కేటీఆర్
2024-09-25 1 Dailymotion
KTR Fires on Congress Over Hydra Demolitions : హైడ్రా కూల్చివేతలపై త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో మాట్లాడతామని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దలు, సీఎం సోదరులను వదిలి పెడతున్నారని, పేదల ఇండ్లను మాత్రం బుల్డోజర్లతో కూలుస్తున్నారని ధ్వజమెత్తారు.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.