మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయంపై సూచనలు ఇవ్వండి - ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు
2024-10-05 1 Dailymotion
మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాల సలహాలు ఇవ్వాలని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి - రూ. 2లక్షలకు పైగా క్రాప్‌లోన్ ఉన్న వారికి త్వరలో రుణమాఫీ చేస్తామని వెల్లడి