Random Video

'అప్పుడెప్పుడో ఇచ్చిన ఇళ్లకు.. ఇప్పుడు 20 ఏళ్ల కిస్తీలతోపాటు వడ్డీ కట్టాలా ?'

2024-12-18 6 Dailymotion

1982లో నిరుపేదలకు ఇళ్లు ఇచ్చిన అప్పటి ప్రభుత్వం - 42 ఏళ్ల తర్వాత 20 ఏండ్ల కిస్తీలు.. వడ్డీతో సహా చెల్లించి మార్టిగేజ్ నుంచి విడిపించుకోవాలంటూ నోటీసులు - అధికారుల నోటీసులివ్వడంతో నోరెళ్లబెడుతున్న బాధితులు