రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవ్ - ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కావాలి : పవన్ కల్యాణ్
2025-01-18 0 Dailymotion
గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన 'స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో పాల్గొన్న పవన్ - పారిశుద్ధ్య ట్రాక్టర్ను స్వయంగా నడిపిన డిప్యూటీ సీఎం