రంగారెడ్డి కలెక్టరేట్లో మోహన్ బాబు, మనోజ్
2025-02-03 0 Dailymotion
Manchu Family Property Dispute : నటులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆస్తి తగాదాల విషయంలో మోహన్ బాబు కుటుంబసభ్యులు కలెక్టర్ విచారణకు హాజరయ్యారు.