Random Video

భద్రాచలంలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

2025-03-26 2 Dailymotion

Several People Died in Five Storey Building Collapses in Bhadrachalam : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్​లో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. పాత భవనంపై ఐదు అంతస్తులు నాసిరకంగా నిర్మాణం చేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.