Random Video

Anti WAQF Law PROTEST దొంగ నాటకాలు..మా సంస్ధ లో మీ పెత్తనం ఏంటి? Oneindia Telugu

2025-04-15 13 Dailymotion

Anti WAQF Law PROTEST : ముస్లిం ఆస్థులపై ఎవరికీ ఎలాంటి హక్కు అధికారం ఉండదని కేవలం ముస్లిం ఆస్తులని స్వాధీనపరచు కోవాలనే వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చారని ముస్లిం నేతలు మండిపడుతున్నారు తమ తాతలు తమకు ఇచ్చిన భూములపై తమకు కూడా అధికారం ఉండదని అలాంటిది ప్రభుత్వానికి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును తాము ఒప్పుకోమన్నారు

Muslim leaders are furious that the Waqf Amendment Bill has been brought to take over Muslim properties, saying that no one has any right or authority over Muslim properties.They question how the government can have such a thing, saying that they do not have any power over the lands given to them by their grandfathers. They ask them to accept this bill under any circumstances.

#waqfbill
#waqfamendment
#muslimsrally
#muslimsprotest
#bjpgovernment
#narendramodi
#bjptarget
#amitshah
#muslimsrallyinnellore