Random Video

రోలర్‌ స్కేటింగ్‌లో విజయవాడ యువకుడు

2025-04-21 2 Dailymotion

Hrithik Excelling in Roller Skating : కాళ్లకు చక్రాలు కట్టుకొని రయ్‌మంటూ జారిపోతుంటే చూడముచ్చటగానే ఉంటుంది. కానీ రోలర్‌ స్కేటింగ్‌ అంటే మాటలు కాదు. ఆ విన్యాసాలకు ఎంతో నైపుణ్యం, శిక్షణ కావాలి. కిందపడితే గాయాలు తప్పవు. ఫిట్‌నెస్‌ ఉండాలి. నాజూకు శరీరాకృతి కొనసాగించాలి. అందుకే స్కేటింగ్‌లో ఘటికులు కొద్దిమందే ఉంటారు. అలా చెప్పుకోదగ్గ స్కేటర్‌గా ఎదుగుతున్నాడీ యువకుడు. చురుగ్గా చలాకీగా కదులుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువకుడి పేరు హృతిక్‌.