Random Video

శరవేగంగా జరుగుతున్న మిర్చియార్డు పైవంతెన పనులు

2025-04-28 21 Dailymotion

Mirchi Yard flyover works Start in Guntur: గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోనే అతిపెద్ద యార్డుగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి యార్డ్ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.