Artificial Flower Business in AP : కొన్నేళ్ల క్రితం ఆమె పొరుగు రాష్ట్రం నుంచి పొట్టచేతబట్టుకుని వచ్చిన ఓ సాధారణ మహిళ. ఇప్పుడు దాదాపు 600 మందికి జీవనోపాధికల్పిస్తున్నారు. తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న విద్యను చుట్టూ ఉండే మహిళలకు నేర్పించి పేద మహిళలకు ఉపాధి చూపుతున్నారు. ప్రకృతి సిద్ధమైన పూలదండలకు ఏమాత్రం తీసిపోని మైక్రో ఫైబర్ క్లాత్ దండల కుటీర పరిశ్రమ నడుపుతోంది.