Random Video

నైరాశ్యంలో వర్మ.. పిఠాపురంలో TDP పరిస్థితి ఇంత దారుణమా? | Asianet News Telugu

2025-05-16 9,607 Dailymotion

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పరిస్థితి పిఠాపురంలో విరుద్ధంగా ఉంది. స్థానిక నేత ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి గుర్తింపు లేదని, పార్టీ గెలుపుకు కృషిచేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#Pithapuram #Varma #TDP #AndhraPradeshPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️