Random Video

మిస్​ వరల్డ్​ 2025 - ఏఐజీ ఆసుపత్రిలోని చిన్నారులతో ప్రపంచ​ బ్యూటీలు

2025-05-16 164 Dailymotion

Miss World 2025 : మిస్​వరల్డ్​ పోటీదారులు తెలంగాణలోని వివిధ ప్రముఖ, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని మిస్​ వరల్డ్​ సుందరీమణులు సందర్శించారు. ఐసీయూలోని చిన్నారులకు బహుమతులు అందించారు.