మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం స్కాం జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్ అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని ఆరోపించిన జగన్.. విచారణపై సిద్ధమని సవాలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా వేడి పెంచుతుండగా, సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తి రేపుతోంది.
#YSJagan #LiquorScam #Chandrababu #APPolitics #TDPvsYSRCP #AndhraPradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️