YUVA : స్టార్టప్‌తో మొదలెట్టి ఫోర్బ్స్‌లో పేరు నమోదు చేసుకున్న యువతి
2025-05-23 14 Dailymotion
ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన కృష్ణప్రియ - తొలుత స్టార్టప్‌కు శ్రీకారం - ఏడాదికి కోటిన్నర టర్నోవర్ సాధించేలా కృషి - ఫోర్బ్స్‌లో పేరు నమోదు - స్టార్‌బజ్ AI ఫౌండర్‌గానూ రాణిస్తున్న కృష్ణప్రియ