క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసు - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్
2025-05-26 38 Dailymotion
బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్‌లో కాకాణి అరెస్ట్ - వైఎస్సార్సీపీ హయాంలో మంత్రిగా అడ్డూఅదూపూ లేకుండా అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు