Random Video

రహదారిపై మురుగు నీరు - హైదరాబాద్​లో భారీ ట్రాఫిక్​ జామ్​

2025-05-30 34 Dailymotion

హైదరాబాద్ మలక్‌పేట రైల్వే బ్రిడ్జ్‌ సమీపంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ - 4 రోజుల క్రితమే గొయ్యి పడినా అధికారులు పట్టించుకోవట్లేదన్న స్థానికులు - మురుగు నీటితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం