ఏటీఎంలో భారీ చోరీ - లగ్జరీ కారులో వచ్చి మరీ దోచేశారు! - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
2025-06-01 63 Dailymotion
గ్యాస్ కట్టర్ల సాయంలో ఏటీఎంను ధ్వంసం - సూర్యాపేట హుజూర్‌నగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ - కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు