Random Video

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్‌ 2047 పాలసీ డాక్యుమెంట్‌ : సీఎం రేవంత్ రెడ్డి

2025-06-02 31 Dailymotion

పరేడ్​ గ్రౌండ్​లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్​ రెడ్డి - 2047 నాటికి తెలంగాణను గొప్ప అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రణాళిక - తెలంగాణ రైజింగ్‌ 2047 పాలసీ డాక్యుమెంట్‌ రూపొందించామని ప్రకటన