Random Video

జగన్‌.. మానవ మృగాలుగా ఉన్న గంజాయి బ్యాచ్ ని ఓదార్చటమా? | YS Jagan Tenali tour | Asianet News Telugu

2025-06-03 887 Dailymotion

మానవ మృగాలుగా ఉన్న గంజాయి బ్యాచ్ ని ఓదార్చటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి రావడం సిగ్గుచేటు అని దళిత, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. జగన్ పర్యటనకు వ్యతిరేకంగా తెనాలి మార్కెట్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దళిత యువకుడు నూతక్కి కిరణ్ దారుణ హత్యకు గురైనా జగన్ పరామర్శించకపోవడంపై నిలదీశారు.

#ysjagan #tenali #ysrcp #dalitprotest #appolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️