ఆర్సీబీ గెలుపు అర్ధరాత్రి అభిమానులు వీరంగం - రోడ్లపైకి వచ్చి బస్సులు, లారీలు ఎక్కి హల్చల్
2025-06-04 38 Dailymotion
ఆర్సీబీ గెలుపుతో అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి అభిమానుల వీరంగం - రోడ్లపైకి వచ్చి బస్సులు, లారీలు ఎక్కి కోహ్లీ ఫ్లెక్సీలు ప్రదర్శన - అభిమానుల వీరంగంతో కొద్దిసేపు నిలిచిపోయిన ట్రాఫిక్