Random Video

బిడ్డ కోసం ఆటో వెంట పరిగెత్తిన తల్లి ఆవు - భావోద్వేగానికి గురైన స్థానికులు

2025-06-04 6,921 Dailymotion

నిన్న రాత్రి మేతకోసం వెళ్లి ఇంటికి రాని ఆవు - ఆటోలో తన బిడ్డను చూసి మురిసి పోయిన తల్లి ఆవు - బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఆటో వెంట పరుగులు