Random Video

అమరావతి మహిళలను కించపరిచిన 'సాక్షి' - వరుస ఫిర్యాదులు

2025-06-07 24 Dailymotion

సాక్షి ఛానల్‌లో వ్యాఖ్యలపై దుమారం - చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన మహిళా రైతులు - తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు