'అరుదైన సందర్భాల్లోనే తీర్పును నిలిపివేస్తారు' - మళ్లీ ఓఎంసీ కేసు విచారణ
2025-06-10 3 Dailymotion
గాలి జనార్థన్ రెడ్డి, ఓఎంసీ, మరో ముగ్గురు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ - కింది కోర్టు ఇచ్చిన తీర్పును అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తారన్న సీబీఐ