Random Video

ప్రధానితోపాటు 5 లక్షల మంది - విశాఖ తీరంలో 22 కిలోమీటర్ల మేర యోగాడేకు ఏర్పాట్లు

2025-06-14 11 Dailymotion

విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు - ప్రతీ వెయ్యిమందికి ఒక బ్లాక్‌, బ్లాక్‌కు ఒక యోగా గురు - ఆంధ్ర వర్సిటీలో రోజుకు 200 మంది అధ్యాపకులకు యోగా శిక్షణ