స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని నేను చెప్పలేదు : మంత్రి సీతక్క
2025-06-16 7 Dailymotion
స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి మాట్లాడిన మంత్రి సీతక్క - వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని నేను చెప్పలేదు - కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా నేనెలా చెబుతానన్న మంత్రి