స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్నా - కోర్టు నుంచి నిర్ణయం వచ్చాకే ముందుకు : సీఎం రేవంత్
2025-06-17 8 Dailymotion
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం చర్చ - కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సూచన - పంట వేయకముందుకే రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేయాలని నిర్ణయం