ప్రైవేటు స్కూళ్ల బస్సులను అడ్డుకున్న ప్రభుత్వ టీచర్లు!
2025-06-19 19 Dailymotion
ప్రైవేటు స్కూళ్ల బస్సులను అడ్డుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు - ప్రైవేటు స్కూళ్లు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు రాకుండా చేస్తున్నారని ప్రభుత్వ టీచర్ల ఆరోపణ - విద్యార్థుల ఉత్తీర్ణతకు బాధ్యత వహిస్తామని ప్రభుత్వ టీచర్ల హామీ