Random Video

9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ - నేడు 'రైతు భరోసా' విజయోత్సవాలు

2025-06-24 4 Dailymotion

రాష్ట్రవ్యాప్తంగా నేడు రైతు భరోసా విజయోత్సవాలు - రైతు సంక్షేమంలో రాజీ పడకుండా రైతు భరోసా నిధుల జమ - గతంలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో రూ.9 కోట్లు అన్నదాతల ఖాతాల్లోకి