Random Video

ఒక్క విమానం ధ‌ర రూ.16వేల కోట్లు.. ఈ అమెరికా గబ్బిలాల గురించి తెలుసా? | Asianet News Telugu

2025-06-24 1 Dailymotion

ఇరాన్‌లోని ఫోర్డో, న‌తాంజ్‌, ఇస్పాహ‌న్ అణు కేంద్రాల‌పై అమెరికా దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఇందుకోసం అమెరికా బీ-2 స్పిరిట్ విమానాల‌ను ఉప‌యోగించింది. దీంతో ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు వీటి గురించే మాట్లాడుకుంటోంది.

#B2Bomber #StealthBomber #B2Spirit #MilitaryTechnology #USAirForce #ModernWarfare #DefenseNews #WarTech #TeluguNews #B2Explained
#AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️