Random Video

వైసీపీ కార్యకర్త జగన్ కారు టైర్ కిందపడ్డా పట్టించుకోలేదంటే ఏమనాలి? | హోంమంత్రి అనిత | Asianet Telugu

2025-06-24 1 Dailymotion

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో చోటు చేసుకున్న అపశృతిపై ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సాక్షాత్తు వైఎస్ఆర్సిపి కార్యకర్త జగన్ కారు టైర్ కింద పడి నలిగిపోయినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

#vangalapudianitha #ysjagan #tdp #ysrcp #appolitics #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️